kmitra header

నా తొలి అడుగు

నా తొలి అడుగు
పద్మవ్యూహం  లాంటి  జీవితం

పడతానో  నిలబడతానో  తెలియని  సందర్భం

ఆనందంగా  వుంటె  వచ్చె  నవ్వులు

బాధగా  వుంటె  వచ్చె  మాటలు

ప్రతిసారి  పరీక్షలకు  పడే  కష్టం

కాని  ఎన్నడూ  దొరకని  అదృష్టం

నాలో  ఉన్న  సంతోషాన్ని  పొందే  మిత్రబృందం

కాని  నాలో  ఉన్న  విచారాన్ని  పొందే  ఏకైక  స్నేహబంధం

 

పి. పవన్ కుమార్

Share this article:

Published on:

4 August 2015

Author

Pavan Kumar Pendem

Pavan Kumar Pendem

alumni

View Profile